సుబ్బమ్మ సుబ్బయ్య గార్ల దివ్య ఆశీస్సులతో...
స్వస్తిశ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర మాస శుద్ధ పంచమి
తేదీ 02-01-2030 బుధవారం రాత్రి గం 8-43 ని.లకు
మాచే నూతనముగా నిర్మించిన గృహమందు
పుచ్చలపల్లి సుందరయ్య నగర్, మంగళగిరి లో జరుగును.
కావున తామెల్లరూ తప్పక విచ్చేసి, మా ఆతిధ్యం స్వీకరించి మమ్మానిందింపజేయ ప్రార్ధన.
గృహప్రవేశము
తేదీ 02-01-2030 బుధవారం రాత్రి గం. 8-43 ని.లకు
శ్రీ సత్యన్నారాయణ స్వామి వారి వ్రతం
తేదీ 03-01-2030 గురువారం , ఉదయం 8:00 గంటలకు
తేదీ 3-4-2025 గురువారం , మధ్యాహ్నం 12:00 గంటల నుండి మా నూతన స్వగృహమందు
ఆహ్వానించు వారు
శ్రీ గుండా వేంకటేశ్వర రావు
శ్రీమతి శివ నాగ మల్లేశ్వరి
బంధుమిత్రుల అభినందనలతో...